కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

1
TMedia (Telugu News) :

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
టీ మీడియా, మార్చి 26, పెబ్బేర్: ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది లబ్ధిదారులు గోవిందమ్మ వీరమ్మ భాగ్యమ్మ గారు సీఎం కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెరాస పెబ్బేరు మండల ప్రెసిడెంట్ రాములు యాదవ్ ఎంపీపీ ఆవుల శైలజకురుమూర్తి వి రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : సబ్ జైల్ ను తనిఖీ చేసిన జడ్జి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube