ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత

1
TMedia (Telugu News) :

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత
టి మీడియా, ఎప్రిల్22,జగ్గయ్యపేట :పట్టణం స్వగృహంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులు శుక్రవారం జగ్గయ్యపేట వైసీపీ యువనాయకులు సామినేని వెంకట కృష్ణప్రసాద్ బాబు లబ్ధిదారులకు అందజేశారు, లబ్ధిదారులు తుమ్మల ధనలక్ష్మి కి 3,00,000 లక్షల రూపాయలు, నగిరి నాగేశ్వరరావుకి 80,000 వేల రూపాయలు,బోయినపల్లి నరసింహారావు 30,000 వేల రూపాయలు

Also Read : డ్రైనేజి లైన్ పనుల పరిశీలన

మేటికల భవ్య 32,000వేల రూపాయలు, మరియు షైక్ హుస్సేన్,తమ్మ ఉషారాణి,వట్టెం శ్రీనివాసరావు,షేక్ ఖలీల్, జాలా కవితా కమల్ తదితరులకు వారి వారి చెక్కులను అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, ఫిరోజ్ ఖాన్,కటగాని నరసింహారావు,మారిశెట్టి కోటేశ్వరరావు,ఖాదర్ బాబు, మోరే రామారావు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube