పెద్దమ్మా.. నన్ను గుర్తు పట్టావా

పెద్దమ్మా.. నన్ను గుర్తు పట్టావా

1
TMedia (Telugu News) :

పెద్దమ్మా.. నన్ను గుర్తు పట్టావా

టీ మీడియా, ఏప్రిల్ 24,మహబూబాబాద్: జిల్లా శనగపురంలో బాదితులకు స్వయంగా చెక్కును అందజేయడాని మానుకోట పార్లమెంట్ సభ్యురాలు, టిఆర్ఎస్ పార్టీ జిల్లాఅద్యక్షురాలు మాలోత్ కవిత వెల్లిన సమయంలో ఓ..ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది.. అక్కడ ఉన్న ఓ..వృద్దురాలిని యంపి కవిత పలకరిస్తూ.. పెద్దమ్మా..నన్ను గుర్తుపట్టావా..! అంటూ యంపి కవిత పలకరించింది. అయ్యో..బిడ్డా.. నిన్ను..గుర్తుపట్టనా తల్లీ.. నువ్వు మా..కవితమ్మవు.. ప్రతిసారి నీకు ఓటేస్తున్నా.. చల్లంగబతుకుబిడ్డా.. అంటూ ఆ..వృద్దురాలు చెప్పడంతో యంపి కవిత ఆమెను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది..

Also Read : రైల్వే స్టేషన్ ను సందర్శించిన జిఎం

పెద్దమ్మా నా..గుర్తుగా.., ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ లకు గుర్తుగా ఈ..టీకప్పు ఉంచుకో.. రోజు ఇందులో చాయ్ తాగు.. మమ్మల్ని, టిఆర్ఎస్ పార్టీని దీవించు.. అని నవ్వుతూ *టా..టా..చెప్పి యంపి కవిత ఆ..వృద్దురాలి వద్ద నుంచి ముందుకు సాగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube