ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

2
TMedia (Telugu News) :

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
టీ మీడియా, మే12,ముదిగొండ:తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసనసభ్యులు గౌ”శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారి సిపార్స్ మేరకు ముదిగొండ మండల వ్యాప్తంగా మంజూరైన చెక్కులను జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు గారు,మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు,మాజీ జెడ్పీటీసీ బుల్లెట్ బాబు లు ఈరోజు ది.11.05.2022 న సట్టు అంజమ్మ. వి.వి క్రిష్టాపురం 19500కొంటేముక్కుల శాంత వి.వి కృష్ణాపురం 5000)లంకెల కృష్ణారెడ్డి పెద్ద మండవ. 19500) గుడిధ నందిని. వెంకటాపురం 25500 ల చెక్కులు పంపిణీ చేశారు.

Also Read : దిశ యాప్ పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ఈ కార్యక్రమం లో మల్లెల అజయ్, గ్రామ శాఖ అధ్యక్షుడు పొదిలి తిరపయ్య,ఎంపీటీసీ దమ్మలపాటి సరస్వతి, ముత్తారం సర్పంచ్ తాళ్ళ నాగయ్య,మాజీ ఎంపీటీసీ ఏటుకూరి వెంకటేశ్వర్లు,గుదిపుడి ఝాన్సి, గుడిపుడి బుచ్చయ్య,కందుల బాల చందర్,గంటా కృష్ణ, పనితీ పాపారావు,బత్తిని పుల్లయ్య,కాకి వీరభద్రం,చేన్ను అమ్మాయ్య, పర్ణకొల ప్రసాద్,మీగడ నాగేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube