లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులు ప౦పిణి

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులు ప౦పిణి

1
TMedia (Telugu News) :

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులు ప౦పిణి

 

టీ మీడియా నవంబర్ 7 బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం నియోజకవర్గానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు 13,49,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందచేసారు.

Also Read : ఐడీఏ లో కెమికల్ విధ్వంసం

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ , వైస్ ఎంపీపీ రాణి-సురేష్ , బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ , సోమగూడెం సర్పంచ్ ప్రమీల గౌడ్ , కాసిపేట వైస్ ఎంపీపీ విక్రమ్ , పార్టీ భీమాగౌడ్ ,తెరాస మల్లేశ్ , రవితేజ , తిరుపతి , అశోక్ , తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube