కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం

1
TMedia (Telugu News) :

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం
టీ మీడియా,మార్చి 25,ముదిగొండ : స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు సువర్ణపురం మరియు గంధసిరి గ్రామాలకి చెందిన 5 కళ్యాణ లక్ష్మి చెక్కులను టిఆర్ఎస్ ముదిగొండ మండల అధ్యక్షులు వాచెపల్లి లక్ష్మారెడ్డి గారు, టిఆర్ఎస్ బిసి సెల్ అధ్యక్షులు తోట ధర్మారావు గారు, గ్రామ శాఖ అధ్యక్షులు అమర బోయిన వీరబాబు గారు, టిఆర్ఎస్ నాయకులు నాగ బాల కిరణ్, వారికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి చెక్కులు పేదింటి కుటుంబాలకు కు వరం అని వారు అన్నారు కెసిఆర్ మా దేవుడి అని పేదల పక్షపాతి అని పేద వారికి పెద్ద అన్నా అని కెసిఆర్ కి రుణపడి ఉంటామని కళ్యాణ లక్ష్మి చెక్కుల లబ్ధిదారులు అన్నారు.

Also Read : దేశాన్ని కాపాడుకుందాం రండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube