పట్టించుకోని గ్రామ పంచాయతీ సిబ్బంది

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 15 వాజేడు

ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే పైపు పగిలి త్రాగునీరు పోవడంతో చెరుకూరు గ్రామానికి చెందిన గ్రామ ప్రజలు పలుమార్లు అధికారులకు చెప్పిన ఏమాత్రం స్పందించడం లేదంటూ గ్రామస్తులు వాపోతున్నారు, నీరు కలుషితం కావడం వలన విష జ్వరాల వస్తాయని, ఆ పగికిన పైపు ని త్వరగా అమర్చి త్రాగునీటి ఇబ్బంది నుంచి విముక్తులను చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుకుంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube