ముఖ్యమంత్రికి పాలాభిషేకం

ముఖ్యమంత్రికి పాలాభిషేకం

1
TMedia (Telugu News) :

ముఖ్యమంత్రికి పాలాభిషేకం

టీ మీడియా, ఏప్రిల్ 14, వనపర్తి, బ్యూరో : యాసంగి సీజన్లో వరి ఎంత ధ్యానం వచ్చిన కొనుగోలు చేస్తామని వెల్లడించిన ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ బుధవారం వనపర్తి పట్టణ మండల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పట్టణ పార్టీ మండల పార్టీ నాయకులు టిఆర్ఎస్ శ్రేణులు శ్రీనివాసపురంలో వ్యవసాయ పొలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Also Read : సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు

ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్, మండల అధ్యక్షుడు మాణిక్యం, రైతు బందు సమితి అధ్యక్షుడు నరసింహ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, యోగా రెడ్డి, సర్పంచ్ గౌడనాయక్, బీచ్పల్లి యాదవ్, గిరి, చిట్యాల రాము, కౌన్సిలర్లు భువనేశ్వరి శ్యామ్, పాకనాటి కృష్ణ, నారాయణ, పరంజ్యోతి, శరవంద , శ్రీనివాస్ సాగర్, మురళి సాగర్, రమేష్, బాలకృష్ణ, బాబు నాయక్, శివ టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు పట్టణ టిఆర్ఎస్ పార్టీ కార్యవర్గం, పార్టీ సీనియర్ నాయకులు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube