మొండితోక లత ను మెచ్చుకున్నా జిల్లా కలెక్టర్ గౌతమ్.

మొండితోక లత ను మెచ్చుకున్నా జిల్లా కలెక్టర్ గౌతమ్.

1
TMedia (Telugu News) :

మొండితోక లత ను మెచ్చుకున్నా జిల్లా కలెక్టర్ గౌతమ్.

టీ మీడియా, జూన్17, మధిర:

పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఆర్ యండ్ బి కింద ఉన్న ఖాళీ స్థలంలో చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ చాలా బాగుందని మెచ్చుకొని మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతజయకార్ కు కరచాలనం చేసి అభినందించిన జిల్లా కలెక్టర్ గౌతమ్.

 

Also Read : బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలి

మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కమిషనర్ రమాదేవిని మున్సిపల్ అధికారులను కలెక్టర్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube