టీ మీడియా డిసెంబర్ 08: కొణిజర్ల
కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామంలో రైతు అవగాహన సదస్సుకు నిర్వహించారు. ఈ కారయక్రమానికి ముక్య అధిధిగా డి ఎ ఓ విజయనిర్మల పాల్గొనరు. ఈ సంద్భంగా విజయనిర్మల మాట్లాడుతూ వచ్చే యాసంగి పంట కొనుగోలు కేంద్రాలు లేవు అని ప్రభుత్వం కొనడంలేదు అని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం కొన్న వడ్లు ఇంకా గోధంలలో నిల్వ ఉన్నాయి అనరు. మనము వేసంగి లో వేసే వడ్లు అన్నము ఇతర రాష్ట్రాలలో ఎవరు తినటం లేదని. మన వడ్లు తీసుకునే పరిస్థితి లేదు అని అన్నారు. వేసంగి లో వడ్లు తమ అవసరాలకు సరిపడా వేసుకోవాలి. లేదు అని ప్రభుత్వం తీసుకునే పరిస్థితి లేదని తెలిపారు. అందుకని రైతులకు కొనుగోలు కేంద్రాలు ఉండవు కావున వరికి బదులుగా పెసర, మినుము , నువ్వులు, జొన్న, లాంటి పంటలు వేసుకోవాలి అని సిచించారు . ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గ్రామాల వారిగా రైతులకు అవగాహన సద్సులను పెడుతునము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఏ బాబురావు, ఐడియా ఆఫీస్, ఏ డి ఏ సరిత, ఎం ఈ ఓ బాలాజీ , ఏ ఈ ఓ సరిత మరియు రైతులు పాల్గొన్నారు.