ఉత్యాహంగా జిల్లా మహా సభలు ప్రారంభం

0
TMedia (Telugu News) :

ప్రజాశక్తి చింతూరు, రాజమహేంద్ర వరం ప్రతినిధి
జిల్లా 23 వ మహాసభలు శనివారం ఉత్యహంగా ప్రారంభం అయ్యాయి. చింతూరు మండలం లొ ఎర్రపేట గ్రామం ఈ కార్యక్రమనికి వేదిక అయ్యింది. సిపిఎం, గిరిజన సంగం సీనియర్ నాయకులు కారం కొండయ్య సిపిఎం పతక ఆవిష్కరణ చేసారు. అనంతరం అమరవీరుల స్థూపనికి నివాళ్లు అర్పించి కామ్రేడ్ కుంజ బొజ్జి, సున్నం రాజయ్య నగర్లో ఏర్పాటు చేసిన వేదిక ఫై మహా సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమం నికి సిపిఎం జిల్లా కార్య దర్శ వర్యా సభ్యులు మర్లపాటి నాగేశ్వరావు అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కార్య దర్శ సభ్యులు మంతాన సీతరామ్ ముఖ్య అతిధి గా హాజరు ఐ ప్రశాంగించారు. తొలిత రాజమహేంద్రవరం సిపిఎం కార్యదర్శి బి. పవన్ సంతాప తీర్మానంని ప్రవేశపెట్టారు.గడిచిన నాలుగు ఏళ్లలో ప్రజా ఉద్యమాలు, ప్రకృత వైపరీత్యాలు,కోవిడ్ కరణం గా మృతి చెందిన వారిని స్మరించుకునారు. ప్రజాపోరాటాలలో పని చేసి అమరవీరులు ఐన ఆ పార్టీ నాయకులని పేరు పేరు నా గుర్తుచేసుకుని మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం ప్రారంభం ఐనా మహా సభలో మంతేన సీతారామ్ దేశీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను వివరించారు, జిల్లా ఉద్యమలని ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు.

దేశ చరిత్ర లొ నిలిచిన వీర తెలంగాణ విప్లవ పోరాటాలకు, ప్రజ ఉద్యమాలకు, విప్లవ కిషోరలను అందించిన పోరాటాల పురిటి గడ్డ చింతూరు అని తెలిపారు.భవిష్యత్తు ఉద్యమలకి అదే స్ఫూర్తి తో ప్రజాపోరాటలకు కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లొ భాగం గా ప్రజానాట్యమండలి కళాకారులూ ఆలపించిన గేయాలు అలరించాయి. ఎర్రని జండా- వెలుగుల జెండా, వందనాలు నీకు- ఎర్ర జండా, కా్నుమూసినా విరులారా -విప్లవ ధ్రువ తారల్లారా అంటూ ఆలపించిన గేయాలు నృత్య ప్రదర్శన్లు కార్యకర్తలో ఉత్యాహాన్ని నింపాయి. అనంతరం జిల్లా కార్యదర్శి టీ అరుణ్ కార్యదర్శి నివేదిక ప్రవేశ పెట్టారు

CPM and Tribal Sangam Senior leaders

ఈ కార్యక్రమం కి టీ తులసి, లోత రాంబాబు, అధ్యక్ష వర్గం గా వ్యవరించారు స్టీరింగ్ కమిటీ సభ్యలుగా టీ. స్ ప్రకాష్, స్. స్ మూర్తి కార్యక్రమం ని పరిరక్షించారు, మినిట్స్ కమిటీ కనివినర్ గా బొప్పిని కిరణ్, సభ్యులు గా పి. వెంకట్, పి. బాలకృష్ణ వ్యవహారించారు. తీర్మాణాలు కమిటీ కన్వీనర్ గా బి. రాజు లోవ, సభ్యులు గా కొమరం పెంటయ్య, సిసం సురేష్, రామచంద్ర రావు, అర్హతల కమిటీ కొన్వీనర్ గా ఇసం పల్లి వెంకటేశ్వర్లు (ఐ. వి ), సభ్యులు గా న్ రాజా, ఏ రాము, వాణిశ్రీ వ్యవరించారు, మహా సభ నేపథ్యంలో ఎర్రం పేట గ్రామం తో పాటు చింతూరు మండలం లొ ప్రధాన సెంటర్లు ఎర్రజండా లతో రేపరేపలు ఆడయి, రెడ్ షర్ట్ లు ధరించి హాజరుయ్యారు పలు సెంటర్ లల్లో ప్రదర్శన చేసారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube