చిన్న ఆలోచన పెద్ద మనసు

చిన్న ఆలోచన పెద్ద మనసు

1
TMedia (Telugu News) :

చిన్న ఆలోచన పెద్ద మనసు
టీ మీడియా, ఏప్రిల్ 09, మధిర:ఎర్రుపాలెం మండలలో ఉన్న యాం పి పి యస్ రామాపురం పాఠశాలకు గుజ్జర్లపూడి కోటయ్య మీరమ్మ ల కుమారులు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్కూల్లో పిల్లలు కి బెంచులు బహుకరించారు,మరియు కోమ్మురి రామారావు పాటశాలకు ఒక ఫ్యాన్ బహుకరించారు,గ్రామా సెక్రెటరీ పి.కిషోర్ గ్రందాలయ పుస్తకాలు ఇచ్చారు.యస్క్ కె రహీంతుల్లా పాటశాల విద్యార్థులకి నోట్స్ బూక్స్,పెన్స్,పెన్సిల్ ను అందచేశారు,ఈ కార్యక్రమంలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రభాకర్ రావు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మురళిమెహన్,దండేం సత్యనారాయణ రెడ్డి,గ్రామా పాటశాల టీచర్ పద్మజా,గ్రామా సర్పంచ్ కోమ్మురి గోపాలరావు,పగడలా రామారావు,నాగుల్ మీరా,పత్తిపాటి రమేష్,కొల్లు శ్రీనివాసరావు, జగన్నాథ్, రహీంతుల్లా,ఆదిరెడ్డి మరియు ఈ కార్యక్రమంలో గ్రామా పెద్దలు పిల్లలు పాల్గొన్నారు

Also Read;వెటరన్ క్రీడాకారుడు శంకర్ కు సన్మానం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube