క్రిస్మస్ కానుకలను అందజేసిన ఎమ్మెల్యే మెచ్చ

0
TMedia (Telugu News) :

దమ్మపేట టి మీడియా డిసెంబర్ 22

దమ్మపేట మండలం నల్లగుంట గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా సోదర సోదరీమణులు అందరికీ క్రిస్మస్ కానుకలను అందజేసిన అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు. ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రంలో నీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అని ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలి అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాస్టర్లు అందరూ కలసి ఎమ్మెల్యే మెచ్చా ని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కెవి,మండల అధ్యక్షులు దొడ్దాకుల రాజేశ్వరరావు ,గంగాధర్ రావు, సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్ దార యుగంధర్,టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు ,పానుగంటి చిట్టిబాబు ,జేమ్స్,పాస్టర్లు,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube