పేదలకు అండ ఎల్.ఒ.సి

పేదలకు అండ ఎల్.ఒ.సి

1
TMedia (Telugu News) :

పేదలకు అండ ఎల్.ఒ.సి

 

టీ మీడియా, అక్టోబర్ 17, బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వినోద్ అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా వారి చికిత్స నిమిత్తం 1,00,000 రూపాయల ఎల్.ఒ.సి ను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంజూరు చేయించగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆ చెక్కును టి.ఆర్.ఎస్ ( బీ.ఆర్.ఏస్ ) నాయకుడు దుగుట అరవింద్ వారికి అందజేశారు.

Also Read : గుండె మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube