మహాకాళి అయిన మహిళ సిఐ

మహాకాళి అయిన మహిళ సిఐ

0
TMedia (Telugu News) :

మహాకాళి అయిన మహిళ సిఐ

 

మహాకాళి అయిన మహిళ సిఐ
– హోటల్ యజినురాలు పై దాడి
– టి డి పి నేత చెంప చెళ్లు

టీ మీడియా,అమరావతి: ఆ మహిళ అధికారి కి అహంభావం మో తెలియదు,అధికార పార్టీ వారీ మెప్పుకోసం మో తెలియదు ఆమె వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదం గా మారింది.వీడియోలు వైరల్ అవుతున్నయి.

-శ్రీకాళహస్తిలో నడిరోడ్డులో బూటుకాలుతో గైనక్ ప్రాబ్లమ్ ఉన్న మహిళని కొట్టిన సిఐ అంజు యాదవ్. హోటల్ యజమాని టిడిపి మద్దతుదారుడు కావడంతో దాడి చేశారంటున్న స్థానికులు. హోటల్ 10 గంటలకు క్లోజ్ చేయాలన్న నెపంతో దాడి.

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube