బాధ్యతలు స్వీకరించిన సీఐ

టిమీడియా, మార్చి 9, జూలూరుపాడు

2
TMedia (Telugu News) :

బాధ్యతలు స్వీకరించిన సీఐ

 

టిమీడియా, మార్చి 9, జూలూరుపాడు:

జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జె వసంత కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జూలూరుపాడు లో ఇప్పటివరకు సీఐగా పనిచేసిన మేడిపల్లి నాగరాజు కొత్తగూడెం బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన బదిలీ అయిన సిఐ నాగరాజు నుండి జూలూరుపాడు సి ఐ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube