మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో సీఐడీ సోదాలు

మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో సీఐడీ సోదాలు

0
TMedia (Telugu News) :

మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో సీఐడీ సోదాలు..

టీ మీడియా, ఫిబ్రవరి 24,హైదరాబాద్‌ : మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అమరావతి భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అదికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే కూకట్‌పల్లి, కొండాపూర్‌, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : విద్యుత్‌ తీగలను పట్టుకుని ఇద్దరు బాలురు మృతి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube