వెంక‌న్న‌ను స‌న్మానించిన సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

వెంక‌న్న‌ను స‌న్మానించిన సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

0
TMedia (Telugu News) :

వెంక‌న్న‌ను స‌న్మానించిన సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

టీ మీడియా, మార్చి12,న్యూఢిల్లీ : సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను ప్ర‌ముఖ క‌వి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న క‌లిశారు. శుక్ర‌వారం సాయంత్రం గోరెటి వెంక‌న్న కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డును అందుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను వెంక‌న్న మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

also read:హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్‌

 

కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు వ‌రించిన గోరెటి వెంక‌న్న‌ను ఎన్వీ ర‌మ‌ణ అభినందించి, శాలువాతో స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా సీజేఐకి వెంక‌న్న వ‌ల్లంకి తాళం క‌వితా సంపుటిని బ‌హుక‌రించారు. ఎన్వీ ర‌మ‌ణ అభ్య‌ర్థ‌న మేర‌కు వెంక‌న్న అడ‌వి త‌ల్లిపై పాట‌ను పాడి వినిపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube