టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 27
నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ తాత మధు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో తెరాస నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
దమ్మపేటకు చెందిన తెరాస టౌన్ ప్రెసిడెంట్ యార్లగడ్డ బాబు దమ్మపేట మండల ప్రెసిడెంట్ దొడ్డకుల రాజేశ్వరరావు మధ్య తోపులాట జరిగింది
దమ్మపేట తెరాస టౌన్ అధ్యక్షుడు బాబుని ని మండల అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు సభలో అవమానించాడని ఎమ్మెల్సీ తాతా మధు ముందు మండల అధ్యక్షుడు రాజేశ్వరరావు ని అడిగాడని ఇరువురు ఘర్షణ పడ్డారు.ఎంత చేప్పిన ఆగకపోవడంతో సభ ప్రాంగణం నుండి బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్సీ తాతా మధు,స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.