తాగునీటి ట్యాంకులకు మరమ్మతులు

తాగునీటి ట్యాంకులకు మరమ్మతులు

1
TMedia (Telugu News) :

తాగునీటి ట్యాంకులకు మరమ్మతులు

టీ మీడియా, జూలై 19, మహానంది:

మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నీటి ట్యాంకులకు మరమ్మత్తులు చేపించి శుభ్రపరచడం జరిగిందని వైసీపీ నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి సోమవారం తెలిపారు.

 

Also Read : హక్కు లు, ఆత్మ గౌరవం కోసం పోరాడాలి,

ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నీటి ట్యాంకులకు నీరు రావడంలేదని వాటికి మరమ్మత్తులు చేపించి నీరు వచ్చే విధంగా చూడాలని కోరగా వెంటనే స్పందించి దగ్గరుండి ట్యాంకులను రిపేరు చెయించి, మరియు శుభ్రపరిచి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందన్నారు. ఇందుకుగాను కాలని ప్రజలలు కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube