క్లినికల్ ల్యాబ్ నిర్మాణానికి విరాళం

క్లినికల్ ల్యాబ్ నిర్మాణానికి విరాళం

1
TMedia (Telugu News) :

క్లినికల్ ల్యాబ్ నిర్మాణానికి విరాళం

టి మీడియా,జూన్15కాకినాడ : క్లినికల్ ల్యాబ్ భవన నిర్మాణం కొరకు స్థానిక దేవాలయం వీధిలో గల ట్రస్ట్ కార్యాలయం నందు భవిరిశెట్టి విశ్వనాథం 3 లక్షల రూపాయల విరాళాన్ని మంగళవారం ట్రస్ట్ చైర్మన్ బాదం బాలకృష్ణకు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరలకు ల్యాబ్ పరీక్షలు చేయించడానికి క్లినికల్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

Also Read : మూడేళ్ల పాలనలో నకిలీ రత్నాలుగా నవరత్నాలు

ల్యాబ్ నూతన భవన నిర్మాణం ఈ సంవత్సరం నవంబర్ చివరి నాటికి పూర్తి చేసి ల్యాబ్ సేవలు ప్రజలకు అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు చిట్నిడి శ్రీనివాస్, మట్టపర్తి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube