క్రైస్తవులకు దుస్తులు

0
TMedia (Telugu News) :

పంపిణీ చేసిన … రేగా కాంతారావు .

టీ మీడియా, డిసెంబర్ 22, మణుగూరు .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 250 మంది నిరుపేద క్రైస్తవులకు కిన్నెర కల్యాణమండపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన వస్త్రాలను లబ్ధిదారులు అందించిన ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు . ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోశం నరసింహారావు, తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి , ప్రజా ప్రతినిధులు రెవెన్యూ సిబ్బంది, టిఆర్ఎస్ నాయకులు , యువజన నాయకులు , తదితరులు పాల్గొన్నారు ..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube