మిర్చి తోటలను పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో తామర పురుగుతో దెబ్బతిన్న మిర్చి తోటను పరిశీలించి, రైతులతో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కేత అధ్యక్షుడు సుంకేటఅన్వేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్,జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు,మొక్కా శేఖర్,దొబ్బల సౌజన్య చింతకాని మండల నాయకులు అంబటి వెంకటేశ్వరరావు, కన్నెబోయిన గోపి,మడిపల్లి భాస్కర్, నారపోగు కొండలరావు,ఓర్సు వీరభద్రం, ఆలస్యం బసవయ్య, బండిల్లి నాగార్జున, కంచుమర్తి రామకృష్ణ, పుల్లారెడ్డి,మరిదు నరేష్,గరికపాటి రాజ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube