చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాద శక్తులు

వజ్రోత్సవాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

1
TMedia (Telugu News) :

చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాద శక్తులు
– భూములు పంచింది కాంగ్రెస్
-వజ్రోత్సవాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
టీ మీడియా, సెప్టెంబర్ 17, మధిర : నిజాం రాజ్యం నుంచి తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన 1948 సెప్టెంబర్ 17 రోజును నిజాం నుంచి విమోచన వచ్చిందని మతం రంగు పూసి ఆనాటి గాయాలు అన్ని లేపి గుర్తు చేసి మరోసారి తెలంగాణలో మత ఘర్షణలు సృష్టించిరాష్ట్రాన్నికబలించుకోవాలని మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

Also Read : 19 నుండి బిజెపి నిరసన ర్యాలీలు

శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర లో జరిగిన తెలంగాణ వజ్రోత్సవ వేడుకల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube