సర్పంచ్ కుటుంభానికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పరామర్శ

సర్పంచ్ కుటుంభానికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పరామర్శ

1
TMedia (Telugu News) :

సర్పంచ్ కుటుంభానికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పరామర్శ

టీ మీడియా, నవంబర్ 16, నేలకొండపల్లి : నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాయపూడి నవీన్ అమ్మ రాయపూడి అన్నపూర్ణ ఇటీవల అనారోగ్యం తో మరణించారు కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు పరామర్శించి అన్నపూర్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంభానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read : నిమ్స్ కు రూ. 1,571 కోట్ల నిధులు కేటాయింపు

ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్,మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు,టీపీసీసీ మెంబెర్స్ రాయల నాగేశ్వర రావు, పుచ్చకాయల వీరభద్రం,ముదిగొండ మాజీ జెడ్పీటీసీ బుల్లెట్ బాబు,ముదిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు,పల్లిపాటి కృష్ణ,నేల కొండపల్లి ఎంపీటీసీ లు దోసపటి కల్పన,బొడ్డు బొందయ్య, మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube