చిన్నారులను ఆశీర్వదించిన సీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క సతీమణి

అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క

0
TMedia (Telugu News) :

చిన్నారులను ఆశీర్వదించిన సీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క సతీమణి

-అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క

టీ మీడియా నవంబర్18 ముదిగొండ : మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు గంట కృష్ణ కూతురు షైనీ పుష్పాలంకరణ కుమారుడు నవదీప్ కు పంచ కట్టు వేడుక కు హాజరై చిరంజీవులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేత మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు , మాజీ జెడ్పిటిసి బుల్లెట్ బాబు బీసీ సెల్ అధ్యక్షులు పల్లిపాటి కృష్ణ మండల ప్రధాన కార్యదర్శి పందిరి అంజయ్య కిసాన్ సెల్ అధ్యక్షులు వల్లూరి భద్రారెడ్డి.

Also Read : బాల కార్మికులతో పనులు చేపిస్తే కటిన చర్యలు

మొదటి జోన్ ఇంచార్జిలు మల్లెల అజయ్ కందిమల్ల వీరబాబు సేవాదళ్ అధ్యక్షుడు జెట్టి వినోద్ మండల కాంగ్రెస్ నాయకులు గుడిపూడి బుచ్చి రామయ్య అజ్గర్ ఇలవల పుల్లరెడ్డి తాళ్ల నాగయ్య గుణగంటి సత్యం ఆనందరావు శంబయ్య కుంచపు లింగయ్య వెంకటాపురం గ్రామ శాఖ అధ్యక్షులు కందుల బాలచందర్ ఉపాధ్యక్షులు గంట వెంకట్రావు సేవాదళ్ అధ్యక్షులు చిర్ర శ్రీను నాయకులు గంట శ్రీను మరియు మండల కాంగ్రెస్ నాయకులు వెంకటాపురం గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube