ఎంపీ నామ చొరవతో సీఎం సహాయ నిధి మంజూరు

క్యాంప్ కార్యాలయంలో 4.23 లక్షల చెక్కులు పంపిణీ

1
TMedia (Telugu News) :

ఎంపీ నామ చొరవతో సీఎం సహాయ నిధి మంజూరు.
క్యాంప్ కార్యాలయంలో 4.23 లక్షల చెక్కులు పంపిణీ

టీ మీడియా,మార్చి12,ఖమ్మం:

పలు అనారోగ్య సమస్యలతో వివిధ హాస్పిటల్స్ నందు చికిత్స పొందిన అనంతరం అక్కడ వారికి అయిన ఖర్చును సీఎం సహాయ నిధి నుండి ఇప్పించాలని కోరుతూ ఖమ్మం లోని ఎంపీ నామ నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులకు TRS లోక్ సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు చొరవతో సీఎం సహాయ నిధి నుండి చెక్కులు మంజూరు అయ్యాయి అందులో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం లో పలు మండలాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు రూ.4,23000 రూపాయల విలువ గల చెక్కులను శనివారం నాడు ఖమ్మం లో ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో TRS జిల్లా నాయకులు కనకమేడల సత్యనారాయణ, చిత్తారు సింహాద్రి యాదవ్, యడవల్లి గ్రామ ఉప సర్పంచ్ షైక్ మహబూబ్ పాషా, తన్నీరు రవి కుమార్,నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్ బాబు, రేగళ్ల కృష్ణప్రసాద్,మంకెన అజయ్, భార్గవ్, రాజు, నరేష్, నరసింహారావు, కాళేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Also Read : జాతీయ లోక్ అదాలత్

.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube