ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం

1
TMedia (Telugu News) :

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం

 

టీ మీడియా, నవంబర్ 5, వనపర్తి బ్యూరో : కొల్లాపూర్ పట్టణం హనుమాన్ వీధికి చెందిన వెంకటేష్ తండ్రి బాలమశన్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మెరుగైన వైద్యం చేయించుకోవడం కోసం తమ పరిస్థితిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి వివరించగా వారు స్పందించి సీఎం సహాయనిధి పథకం కింద 2,50,000/-రూపాయల ఎల్వొసిని మంజూరు చేయించారు.

Also Read : రాష్ట్రపతి నుంచి నైటింగేల్‌ అవార్డు అందుకోనున్న శుక్రా

శనివారం వారి కుటుంబ సభ్యులకు 2,50,000/- రూపాయల ఎల్వొసిని అందచేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే తల్లి బీరం బిచ్చమ్మ అందజేశారు. తమ వినతిని మన్నించి ప్రత్యేక చొరవ తీసుకుని రూ.2,50,000/-ఎల్వొసిని మంజూరు చేయించినందుకు సిఎం.కేసీఅర్ కి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన వెంకటేష్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా వారితో పాటు అమ్మాయిపల్లి సర్పంచ్ చక్రధర్ గౌడ్ ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube