గవర్నర్‎ను కలవనున్న సీఎం జగన్

గవర్నర్‎ను కలవనున్న సీఎం జగన్

1
TMedia (Telugu News) :

గవర్నర్‎ను కలవనున్న సీఎం జగన్
టీ మీడియా, ఏప్రిల్ 6,అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనున్నారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో సీఎంవో కార్యాలయానికి రాజ్‌భవన్ వర్గాలు సమాచారాన్ని అందించాయి. దీంతో సీఎం జగన్ బుధవారం సాయంత్రం 6 గంటలకు గవర్నర్ ను కలవనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. బుధవారం మధ్యాహ్నం విజయవాడ చేరుకోనున్నారు. అనంతరం గవర్నర్‌ను కలుస్తారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, జిల్లాల పునర్విభజన, ఢిల్లీలో ప్రధాని, హోం మంత్రితో భేటీ వివరాలను గవర్నర్‌కు వివరించనున్నారు.

Also Read : వైరా అభివృద్ధిలో

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube