పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

1
TMedia (Telugu News) :

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

టీ మీడియా, ఆగస్టు 3, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : వివాహ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

చరవాణి ద్వారా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళ జీవితం గడపాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్‌ ట్వీట్‌ కూడా చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube