కెసిఆర్ మీటింగ్ కు వేలాది గా తరలిరoడి

కెసిఆర్ మీటింగ్ కు వేలాది గా తరలిరoడి

1
TMedia (Telugu News) :

 

 

 

 

కెసిఆర్ మీటింగ్ కు వేలాది గా తరలిరoడి
టీ మీడియా, ఆగస్ట్27, పెద్దపల్లి బ్యూరో :
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐడీసి పార్మర్ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మన పెద్దపల్లి జిల్లాను ఎవరు అడగకపోయినా ప్రజలకు అందుబాటులో జిల్లా కేంద్రాలు ఉంటే మంచిపాలన జరుగుతుంది అని ఆలోచన చేసి పెద్దపల్లి జిల్లాను మనకు కానుకగా అందించారని అదే విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం కోసం 56 కోట్లతో నిర్మించిన 109 గదులలో 45 రకాల ఆఫీసులు అన్ని ఒకే దగ్గర ఉండాలని ప్రజలు ఇబ్బంది పడకుండ నిర్మించారు రాబోయే ఎన్నికల్లో కూడా తెరాస ప్రభుత్యం వస్తుందని ఇంకా అధిక సంఖ్యలో సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తంచేశారు ఈ నెల 29 వ తేదీన జరిగే మీటింగు కు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమం లో తారుపళ్లి సర్పంచ్ బైరం రమేష్ తెరాస ఉద్యమ నాయకుడు పదాల సతీష్ గౌడ్ ఈద జనసెన అధ్యక్షుడు కుస సతీష్ ఆవుల తిరుపతి కొనకటి శ్రీకాంత్ బద్రి రణవెన రవి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube