కన్నుల పండుగగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

మోటార్ సైకిల్ ర్యాలీతో సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు

0
TMedia (Telugu News) :

కన్నుల పండుగగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

-మోటార్ సైకిల్ ర్యాలీతో సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు

టీ మీడియా, ఫిబ్రవరి 17 కారేపల్లి : సింగరేణిమండలకేంద్రంలోతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR జన్మదిన సందర్భంగా వైరా నియోజకవర్గ శాసన సభ్యులు లావుడియా రాములు నాయక్ ఆదేశాల అనుసారం కారేపల్లి మండలంలో సింగరేణి మండల BRS పార్టీ అధ్యక్షుడు ఉమాశంకర్ ఆధ్వర్యంలో సుమారుగా 1000 పైగా బైకులతో కారేపల్లి పెట్రోల్ బంక్ నుంచి పోలీసు స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది….

కారేపల్లి సెంటర్ లో KCR జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పెద్దపైన ఉమాశంకర్ మండల ఎంపీపీ మాలోత్ శకుంతల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని లావుడియా రాములు నాయక్ మరోసారి వైరా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారని కెసిఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్రమే కాకుండా టిఆర్ఎస్ పార్టీకి దేశమంతటా కూడా మంచి ఆదరణ లభిస్తుందని తప్పకుండా సీఎం కేసీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి జ్యోతిష్యం చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ భారతదేశం సీఎం కేసీఆర్ నాయకత్వంలో నడవడానికి ముందడుగు వేస్తున్నట్టు చెప్పారు.

Also Read : ముగిసిన కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ మీటింగ్‌

సీఎం కేసీఆర్ కి ప్రజలలో ఉన్న ఆదరణ చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పారు టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు యావత్ భారత దేశంలో రావాలి అంటే కెసిఆర్ ప్రధానమంత్రి అవ్వాలని అన్నారు యువత కెసిఆర్ నాయకత్వంలో నడవడానికి ఆసక్తి చూపుతున్నారని కెసిఆర్ కి తిరుగే లేదని కెసిఆర్ దేశానికి ప్రధాని అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అగ్రరాజ్యాన్ని తలదన్నే విధంగా ఉంటుందని కెసిఆర్ చేస్తారని ఈ సందర్భంగా చెప్పారు ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube