సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్27,కరకగూడెం:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరంగా మారిందని కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షలు రావుల సోమయ్య అన్నారు.
శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కరకగూడెం మండలంలోని కరకగూడెం,భట్టుపల్లి,కలవలనాగరం ప్రాంతాలకు చెందిన 5 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ.1 లక్షల 10 వేల విలువ గల చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు.
ఈ కార్యక్రమంలో కలవలనాగరం సర్పంచు భూక్య భాగ్యలక్ష్మి,ఆత్మ కమిటీ డైరక్టర్ కొంపెళ్ళి పెద్ద రామలింగం,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,సొసైటీ డైరెక్టర్ ముద్దం సతీష్,పోగుల యాల్లగౌడ్,లక్క శ్రీను,గొట్టముక్కల ఉప్పలరెడ్డి,ఉకే నరేష్,భూక్య రామ్ దాసు,పులి రవి,సూర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

CM Relief fund bless the poor
Telangana Chief Minister KCR, the CM Relief Fund has become a boon for the poor.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube