సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేస్తున్న మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేస్తున్న మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్

1
TMedia (Telugu News) :

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేస్తున్న మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్

టీ మీడియా, మే28, మధిర:మధిర మండలం చిలుకూరు కు చెందిన రావిరాల బుచ్చయ్య 16,500, రొంపిమల్ల కు చెందిన జి శ్రీనివాసరావు కు 45,500 పలు వైద్యశాలలో చికిత్స చేయించుకొని ఆర్థిక సహాయం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ద్వారా సిఫార్స్ చేసుకోగా భట్టి విక్రమార్క చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ వారికి అందజేశారు.

Alson Read : లీకేజీల,పారిశుద్ద పనులలో పాలకుల అధికారుల నిర్లక్ష్యం

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ….. ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి కుమార్ సర్పంచులు నిడమనూరు వంశీ సంధ్యారాణి, ఆవుల ఝాన్సీ కిరణ్ .మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు కాంగ్రెస్ నాయకులు రావిరాల సత్యనారాయణ మైలవరపుచక్రి మొదలగు వారు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube