సిఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

సిఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

1
TMedia (Telugu News) :

సిఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

టి మీడియా, ఆగస్టు3, బూర్గంపహాడ్ :మండల పరిధిలోని సారపాక,తాళ్లగొమ్మురు, అంజనాపురం,ఉప్పుసాక, బూర్గంపాడు,లక్ష్మిపురం,మొరంపల్లి బంజర, గ్రామపంచాయతీలకు చెందిన 10 మందికి ముఖ్యమంత్రి సహాయనిదినుండి మంజూరు అయిన మొత్తం 2,61,000 విలువైన చెక్కులను…

Also Read : కేంద్రం దదిద్దుబాటు చర్యలు చేపట్టాలి

ప్రభుత్వవిప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గఆదేశాల మేరక ఇండ్లకు వెళ్లి పంపిణీ చేసిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,తెరాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్.. పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తాళ్ళగోమ్మూరు సర్పంచ్ కొయ్యల పుల్లారావు, టిఆర్ఎస్ సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, మండల కార్మిక విభాగం అధ్యక్షులు మర్రి సాంబారెడ్డి, పినపాక నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బానోతు శ్రీను, ముత్యాల ఉదయ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube