సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం:ఎంపీపీ రేగా కాళిక

0
TMedia (Telugu News) :

టీ మీడియా,అక్టోబర్ 30,కరకగూడెం:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో అనారోగ్యానికి గురైనవారు సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదకుటుంబాలకు వరం మని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అన్నారు.
కరకగూడెం మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో పాపయిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన సుగుణ కు సీఎంఆర్ఎఫ్ ద్వారా 38,000/- చెక్కును అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,వెంకటాపురం సర్పంచు పోలెబోయిన పాపక్క,
ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపెళ్ళి పెద్ద రామలింగం,పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ,చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్,పోలెబోయిన సర్వేష్ పాల్గొన్నారు.

The Telangana government lead by KCR Rega Kalika, MP ,Karakogoodem Mandal.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube