పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ వరం

-సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

1
TMedia (Telugu News) :

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ వరం
-సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

టి మీడియా, జులై9,కరకగూడెం:
అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) ఒక వరమని అనంతారం సర్పంచు బత్తిని నర్సింహారావు అన్నారు.

 

Also Read : గాంధీ కి ఘన నివాళి

శనివారం కరకగూడెం మండలంలోని అల్లేరుగూడెం గ్రామానికి చెందిన వట్టం సమ్మయ్య సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ 60,000 విలువైన చెక్కులను అందించారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,చేలే రవిప్రసాద్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube