ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

0
TMedia (Telugu News) :

 

టీసహాయనిధి చెక్కుల పంపిణీ

టీ మీడియా07 జనవరి: జిల్లా రాజన్న సిరిసిల్ల

చందుర్తి మండలం చందుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో మంజూరు కాబడిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నలుగురు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. మొత్తము 89 వేల విలువ గలిగిన చెక్కులను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో అధ్యక్షులు తిప్పని శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య, కో ఆప్షన్ సభ్యులు భత్తుల కమలాకర్, రామన్నపేట సర్పంచ్ దుమ్ము అంజయ్య రైతుబంధు సమితి కన్వీనర్ లింగాల మల్లయ్య, సింగిల్ విండో ఉపాధ్యక్షులు ఫుల్ కం మోహన్,డైరెక్టర్లు మొగిలి రవి,గుడిసె రమేష్ ఏ ఎం సి డైరెక్టర్ పోతరాజు నాగేష్, నాయకులు బైరగోని రమేష్, మర్రి మల్లేశం,మార్త గంగాధర్, మర్రి రాములు లక్కరుసు రాజేశం,మర్రి మల్లేశం రాజు రవీందర్, గుడిసె నరసయ్య,లచ్చయ్య, లబ్ధిదారులు మర్రి తిరుపతి కీర్తి శ్రీనివాస్ నేరెళ్ల లక్ష్మి మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.డియా07 జనవరి: జిల్లా రాజన్న సిరిసిల్ల

చందుర్తి మండలం చందుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో మంజూరు కాబడిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నలుగురు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. మొత్తము 89 వేల విలువ గలిగిన చెక్కులను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో అధ్యక్షులు తిప్పని శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య, కో ఆప్షన్ సభ్యులు భత్తుల కమలాకర్, రామన్నపేట సర్పంచ్ దుమ్ము అంజయ్య రైతుబంధు సమితి కన్వీనర్ లింగాల మల్లయ్య, సింగిల్ విండో ఉపాధ్యక్షులు ఫుల్ కం మోహన్,డైరెక్టర్లు మొగిలి రవి,గుడిసె రమేష్ ఏ ఎం సి డైరెక్టర్ పోతరాజు నాగేష్, నాయకులు బైరగోని రమేష్, మర్రి మల్లేశం,మార్త గంగాధర్, మర్రి రాములు లక్కరుసు రాజేశం,మర్రి మల్లేశం రాజు రవీందర్, గుడిసె నరసయ్య,లచ్చయ్య, లబ్ధిదారులు మర్రి తిరుపతి కీర్తి శ్రీనివాస్ నేరెళ్ల లక్ష్మి మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube