సహకార బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

-సింగిల్ విండో చైర్మెన్ రాజనర్సింగరావు

0
TMedia (Telugu News) :

సహకార బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

-సింగిల్ విండో చైర్మెన్ రాజనర్సింగరావు

టీ మీడియా,అక్టోబర్ 20, జగిత్యాల జిల్లా : కొడిమ్యాల మండల కేంద్రంలో ఉన్న కేడీసీసీ బ్యాంకు మరియు ప్యాక్స్ సేవలను వినియోగదారులు వినియోగించుకోవాలని సింగిల్ విండో చైర్మన్ మెన్నెని రాజనర్సింగారావు అన్నారు.గురువారం రోజున కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక కేడీసీసీ బ్యాంకు లో వినియోగదారులతో మాట్లాడుతూ కె డి సీ సీ బ్యాంకు ఎక్కువ వడ్డికి డిపాజిట్లు సేకరిస్తుందన్నారు
బ్యాంకు ద్వారా కస్టమర్లకు పీఎం ఎస్బిఐ. పిఎంజిబివై లాంటి ఇన్సూరెన్స్ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.అలాగే సింగల్విండో కొడిమ్యాల ద్వారా రైతులకు చిన్న. సన్నకారు మరియు ఎల్టి రుణాలను మంజూరు చేస్తున్నామని ఇట్టి అవకాశాన్ని రైతులు వినియోగదారులు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని తెలిపారు.

Also Read : కౌన్సిలింగ్ ఇస్తుండగా పెట్రోల్ పోసుకొని భార్య ఆత్మహత్య

రుణాలు తీసుకున్న రైతులు వినియోగదారులు సకాలంలో వాయిదాలు చెల్లించి బ్యాంక్ అభివృద్ధికి సహకరించాలని కోరారు . అలాగే కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో గూగుల్ పే. ఫోన్ పే .పేటియం సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్.మాజీ సింగిల్ విండో చైర్మన్ గుడి మల్లికార్జున్ రెడ్డి డైరెక్టర్ పర్లపల్లి ఆనందం . బ్యాంకు మేనేజర్ నవాబ్.సీఈఓ గంగాధర్. రైతులు. వినియోగదారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube