వర్షానికి కూలిన ఇండ్ల పరిశీలన

వర్షానికి కూలిన ఇండ్ల పరిశీలన

2
TMedia (Telugu News) :

వర్షానికి కూలిన ఇండ్ల పరిశీలన

టీ మీడియా ,జులై13, ఓదెల : మండలం లోని కనగర్తి గ్రామంలో మొన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నిన్న రాత్రి గుండారం కొమురయ్య,గుండారం మల్లయ్య ఇండ్లు కులాడంతో వాటిని పరిశీలించి ఎమ్మార్వో తో ఫోన్లో మాట్లాడి వారు చాలా పేదవారని సామాన్లు మొత్తం కూలిపోయిన ఇంట్లో ఉండడంతో కనీసం బియ్యం కూడా లేకుండా పస్తులతో ఉన్నారని తక్షణమే సహాయం అందించాలని కోరిన టీపీసీసీ అధికార ప్రతినిధి ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్ అనంతరం వారికీ ప్రస్తుతానికి బియ్యం అందంచరు, ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటికి రాకూడదని కోరారు.

Also Read : 20 న విద్యాసంస్థల బందును విజయవంతం చేయండి..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube