అదనపు కలెక్టర్ సంతకం ఫోర్జరీ

అదనపు కలెక్టర్ సంతకం ఫోర్జరీ

2
TMedia (Telugu News) :

అదనపు కలెక్టర్ సంతకం ఫోర్జరీ

టి మీడియా,మర్చి 12,నారాయణపేట: తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని విచారణ జరిపి వారిపై కేసు నమోదు చేయాలని నారాయణపేట అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణపేట పట్టణంలో చేపట్టిన పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయాలని ఈ నెల 9న తన దగ్గరకు ఫైల్ తీసుకు వచ్చారని ఫైల్ పైన సంతకాలు తమవి కావని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా మున్సిపల్ ఇంజనీర్ కాంట్రాక్టర్ శ్రీనివాస్, వెంకటరాఘవ లపై అనుమానం ఉందని అన్నారు. దర్యాప్తు చేసి సంబంధిత వ్యక్తుల పై కేసు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి కోరారు…

Also Read : త్రీ ఇన్ వన్ బిల్డింగ్ లో ఇబ్బందులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube