ఇంటర్ పరీక్ష కేంద్రం సందర్శించిన కలెక్టర్

ఇంటర్ పరీక్ష కేంద్రం సందర్శించిన కలెక్టర్

0
TMedia (Telugu News) :

ఇంటర్ పరీక్ష కేంద్రం సందర్శించిన కలెక్టర్

టి మీడియా,మే,11 ఖమ్మం:

కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ బుధవారం ఆకస్మికంగా తణిఖీ చేసారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులను హాల్ టికెట్స్తో సరిపోల్చి పరిశీలించారు. మాస్ కాపీయింగ్ జరుగకుండా బాధ్యులు పర్యవేక్షించాలని ఇన్విజిలెటర్స్ను ఆదేశించారు. విద్యార్థులకు కల్పించిన మౌళిక వసతులను పరిశీలించారు. పరీక్షా హాలులో నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, వెలుతురు, ఉండాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రం సమీపంలో ఎటువంటి జీరాక్స్ సెంటర్లు ఉండరాదని, 144 సెక్షన్ పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు కలెక్టర్ సూచించారు.

Also Read:అకాల వర్షం అపార నష్టం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube