ఈవీఎం బాక్సులను తనిఖీ చేసిన కలెక్టర్

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 6 వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వెనుక ఈవీఎం బాక్సులను భద్రపరిచిన కార్యాలయాన్ని సోమవారం రోజు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మార్వో రాజేందర్ గౌడ్ రెవెన్యూ అధికారులు వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు .అనంతరం అక్కడ ఉన్న వివిధ పార్టీ నాయకులకు కరోనా మహమ్మారి మళ్లీ తాండవిస్తుంది కావున ప్రతి ఒక్కరు కరోన వ్యాక్సిన్ వేయించుకోవాలి అని వేయించుకొని వారికి తెలియజేసి  ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునే విధంగా ప్రోత్సహించాలని పార్టీ నాయకులను కోరారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యం కొరకు ప్రతినిత్యం శ్రమిస్తున్న ఆరోగ్య సిబ్బందిని ఆశా వర్కర్ల సేవలను కొనియాడారు.

The office behind the Tasildar office in Vanaparthi district center was inspected on Monday of storing EVM boxes.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube