శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్

0
TMedia (Telugu News) :

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్

లహరి, జగిత్యాల జిల్లా ధర్మపురి : ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామి వారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాలశ్రీనివాస్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఆలయకమిటి చైర్మన్ ఇందారాపు రామన్న కమిటీసభ్యులు వేముల నరేష్ గార్లు ఉన్నారు.

Also Read : మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన రేగా కాంతారావు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube