ప్రధానోపాధ్యాయులు ,వార్డెన్ సస్పెండ్:కలెక్టర్

ప్రధానోపాధ్యాయులు ,వార్డెన్ సస్పెండ్

0
TMedia (Telugu News) :

ప్రధానోపాధ్యాయులు ,వార్డెన్ సస్పెండ్:కలెక్టర్

ఖమ్మం, సెప్టెంబర్ 24: వైరా శారదా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి జశ్వంత్ పై సాంబారు పడిన ఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. విద్యార్థుల భద్రతపై అలసత్వం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. మల్లయ్య, వార్డెన్ పాషా లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విద్యార్థికి మెరుగైన చికిత్స అందజేయాలని జిల్లా వైద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు. కుకింగ్ కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు ఆయన అన్నారు. గురుకుల పాఠశాలలో వేరే ప్రదేశానికి మార్చనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube