నా ప్ర‌మాణ స్వీకారానికి రండి

- సోనియా, ప్రియాంకా, రాహుల్ ల‌కు రేవంత్ ఆహ్వానం

0
TMedia (Telugu News) :

నా ప్ర‌మాణ స్వీకారానికి రండి

– సోనియా, ప్రియాంకా, రాహుల్ ల‌కు రేవంత్ ఆహ్వానం

టీ మీడియా, డిసెంబర్ 6, న్యూ ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎల్ బి స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకుకి ప‌ద‌వీ బాధ్య‌ త‌లు స్వీక‌రించనున్నారు. ఈ నేప‌ధ్యంలో బుధవారం ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంకా గాంధీల‌ను కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు . అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లతో కూడా రేవంత్ సమావేశమ య్యారు. వారిని కూడ కల‌సి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ప్ర‌మాణ స్వీకా రానికి రావాల్సిందిగా వారిని కోరారు.

Also Read ; డా.బీఆర్‌ అంబేద్కర్‌ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube