వైయస్ జగన్ పులివెందులలో ఓటమి తధ్యం

టిడిపి ప్రెస్ మీట్ లో డాక్టర్. వాసిరెడ్డి రామనాధం

1
TMedia (Telugu News) :

వైయస్ జగన్ పులివెందులలో ఓటమి తధ్యం

– టిడిపి ప్రెస్ మీట్ లో డాక్టర్. వాసిరెడ్డి రామనాధం

టీ మీడియా, సెప్టెంబర్ 21, మధిర: మధిర టీ డీ పీ కార్యాలయం లో జరిగిన సమావేశం లో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాధం మాట్లాడుతూ…… తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా యన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చటం అత్యంత దారుణం అని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దుర్మార్గ చర్యలు ఆంధ్ర ప్రజలు చూస్తున్నారని వచ్చే ఎన్నికలలో వైయస్సార్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ జగన్ పోటీ చేసే పులివెందులలో ఓడిపోవడం తద్యమని, పేరు మార్పు నిర్ణయం మార్చుకోకపోతే రెండు రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ఖాయం అన్నారు.

Also Read : కొండ లక్ష్మణ్ బాపూజీ వర్థంతి

ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు చేకూరు శేఖర్ బాబు, మల్లాది హనుమంతరావు మార్నిడి పుల్లారావు వంకాయలపాటి నాగేశ్వరావు, వీరమాచినేని సులోచన, వంగాల రామకోటి, మేడేపల్లి రాణి, రక్త కుమారి, చెరుకూరి కృష్ణారావు, చెరుకుపల్లి విజయకుమార్, గడ్డం రమేష్, గడ్డం మల్లికార్జునరావు, వనమా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube