అనిల్ రావుల సంతాపం

అనిల్ రావుల సంతాపం

1
TMedia (Telugu News) :

అనిల్ రావుల సంతాపం

టీ మీడియా, అక్టోబర్ 8, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం గుండెనొప్పితో మరణించిన అనిల్ నాయి మృతికి ప్రగాఢ సానుభూతిని,సంతాపాన్ని మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా తెలిపి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనిల్ నాయి తనకు ఆత్మీయుడని, దురదృష్టవశాత్తు ఈ సంవత్సరంలోనే ఆయన కుమారుడు రఘు మరణించడం కూడా బాధ కలిగించిందని వారి కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు.

Also Read : రాష్ట్రం దాటుతున్న రేషన్ బియ్యం

వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని కోరుతూ ఆయనసతీమణికి5000రూపాయలుపార్టీశ్రేణులద్వారాఆర్థికసహాయంఅందించారు.కుటుంబాన్నిపరామర్శించినవారిలోనందిమల్ల.అశోక్,దస్తగిరి,ఎం.డి.గౌస్,కులసంఘం పెద్దలు నందకుమార్,వెంకట్రాములు,కృష్ణయ్య,ఆంజనేయులు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube