టి మీడియా కార్యాలయంలో జమీర్ సంతాప కార్యక్రమం

టి మీడియా కార్యాలయంలో జమీర్ సంతాప కార్యక్రమం

1
TMedia (Telugu News) :

టి మీడియా కార్యాలయంలో జమీర్ సంతాప కార్యక్రమం
టి మీడియా,జులై15 ఖమ్మం:నగరం లోని మామిళ్ల గూడెం లోని టి మీడియా కార్యలయం లో శుక్రవారం వరదల వార్త కవరేజ్ కి వెళ్ళి నీటిలో కొట్టుకు పోయి మరణించిన జగిత్యాల ఎన్ టివి రిపోర్టర్ జమీర్ సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఆయన చిత్రపటానికి పూలమాలలువేసినివాళులర్పించారు.

Also Read : ఎన్ టివి రిపోర్టర్ జమీర్ మృతదేహం లభ్యం

కుటుంబ సభ్యులు కి సానుభూతి తెలిపారు.కార్యక్రమంలో జర్నలిస్టులు టి మీడియా ఛైర్మెన్ శనగపాటి మురళి కృష్ణ,మనం బ్యూరో నామ పురుషోత్తం, స్టాఫర్ శ్రీనివాసరావు, రమేష్ టి మీడియా అఫిస్ సిబ్బంది ఎస్ రమ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube