స్థానిక ఎమ్యెల్సి కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల

స్థానిక ఎమ్యెల్సి కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 18, ఖమ్మం: స్థానిక సంస్తల ఎమ్యెల్సి అభ్యర్థి గా కాంగ్రెస్ నుండి ప్రముఖ కాంట్రాక్టర్,గ్రానైట్ ఓనర్స్ అశోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు,ఇంజనీర్ అయిన రాయల నాగేశ్వరరావు పెరు ఖరారు అయినట్లు తెలిసింది..ముదిగొండ మండలం వెంకటాపురం కు చెందిన రాయల కు అన్ని రాజకీయ పార్టీల లో ఫాలోవర్ లు ఉన్నారు. వివాద రహితుడిగా పేరుంది.వ్యాపార వేత్తగానే కాకుండా ,మంచి రాజకీయ వేత్త కూడా,ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఈ యన పెరు ఖరారు చేసినట్లు తెలిసింది.ఇప్పటికే స్థానిక సంస్థ ల సంఘాలు అన్ని ఒక తాటి పైకి వచ్చి అభ్యర్థులు ను ప్రకటించిన నేపథ్యం లో రాయల నాగేశ్వరరావు బరి లో ఉంటే ఎన్నికలు సాధారణ ఎన్నికల ను మరిపించే అవకాశం ఉంది.రాయల పెరు అధికారికంగా నేడు,రేపు ప్రకటించే అవకాశం ఉన్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube